KTR Interview: KTR About Hyderabad Development | Oneindia Telugu

2020-11-23 2,123

KTR Interview with Anchor Suma Ahead Of GHMC 2020 Elections. Minister KTR says that Hyderabad to compete with global cities

#KTRInterviewWithAnchorSuma
#MinisterKTR
#DoubleBedRoomHouses
#Hyderabad
#WomensafetyinTelangana
#Anchorsuma
#GHMCElections2020
#MinisterKTRInterviewLive
#TRS
#Telangana
#globalcities

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ప్రముఖ వ్యాఖ్యాత సుమ ఇంటర్వ్యూ చేసింది. ఇక ఇంటర్వ్యూ లో చాలా విషయాలను కేటీఆర్‌ పంచుకున్నారు. మహా నగరం హైదరాబాద్ .. విశ్వ నగరం దిశగా అడుగులు వేస్తోంది. ఇది ఒక్క రాత్రిలో అయ్యే పని కాదు విశ్వ నగరం గా మారాలంటే చాలా చెయ్యాలి సమయం పడుతుంది అంటూ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు